Home » Jubilee hills police
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని HDFC బ్యాంక్ అకౌంటెంట్ ఫోర్జరీ చేశాడు. బంజారాహిల్స్‌లోని HDFC బ్యాంక్
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బండ్ల గణేష్ కడప నుంచి హైదరాబాద్ వచ్చేశారు. బాధితులతో బండ్ల గణేష్ తరఫు లాయర్ చేసిన రాజీ ప్రయత్నాల
నిర్మాత, నటుడు బండ్ల గణేష్ అరెస్ట్ అయ్యారు. డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదని, అడిగితే బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (PVP) పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు పోటీగా జూబ్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి చౌరస్తాలోని అజయ్ బార్ వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఒక వృధ్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చి 108 అంబులెన్స్‌లో అతడ్ని ఆసుపత్రికి తరలించారు
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మారడం లేదు.