మీరు మారరు : జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మారడం లేదు.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 08:02 AM IST
మీరు మారరు : జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మారడం లేదు.

హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మారడం లేదు. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు దగ్గర పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు దొరికారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 14మందిపై కేసులు నమోదు చేశారు. 5 కార్లు, 9 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.