Home » Jubilee hills check post
జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు వద్ద కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మద్యం సేవించిన ఓ యువకుడు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు...
ఒక బండికి ఎన్ని చలానాలు ఉంటాయి.. మా అంటే ఓ ఐదో, పదో ఉంటాయి. కానీ ఓ వ్యక్తి బండికి మాత్రం ఏకంగా 132 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. సోమవారం పోలీసులు వాహనం ఆపి తనిఖీ చేయడంతో ఈ విషయం బయట పడింది. 132 చలానాలకు గాను సదరు వ్యక్తి రూ.35,950 బకాయి పడ్డాడు.
Rain alert in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తె�
Heavy rains in Hyderabad : భారీ వర్షం భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసింది. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్ప�
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి
నగరం మరోసారి తడిసి మద్దవుతోంది. సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ వర్షపు నీటితో నిలిచిపోయాయి. మోకాలికి పైగా నీరు ఉండడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ట్రాఫిక
మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దు..ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు..అని పోలీసులు మొత్తుకుంటున్నా..కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. విపరీతమైన వేగంతో ప్రయాణీస్తూ ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఆక్సిడెంట్లలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప
మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం మారడం లేదు.