Home » Jupally Krishnarao
కేటీఆర్, హరీశ్ రావు సవాల్ విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని,
బ్రహ్మశ్రీ శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి క్రోధినామ తెలుగు సంవత్సర పంచాంగ పఠనం చేశారు.
Jupally: ప్రాజెక్ట్‌లను అప్పగించే ప్రసక్తే లేదు: జూపల్లి
కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
పార్టీ పెట్టడం కంటే ముందు.. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడం మీద ఫోకస్ పెట్టారు పెట్టారు పొంగులేటి, జూపల్లి.
వనపర్తిలో ఆదివారం సాయంత్రం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం జరుగనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి టార్గెట్ గా వనపర్తి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.