Home » jurala Project
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది.
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు వరద నీరు పరుగులు పెడుతోంది.
"ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
జూరాల ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. జూరాలకు వరద నీరు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలైంది. ఈ సీజన్లో అత్యధిక ఇన్ ఫ్లో కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 27వేల 400 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్‌కు స్వయంగా ఫోన్లో తె�