Home » Jyotika
జ్యోతిక ముంబైలో పుట్టినా సౌత్ లో సినిమాలు చేసి, ఇక్కడ స్టార్ అయి ఇక్కడే సెటిల్ అయిపోయింది. తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. (Jyotika)
స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక తాజాగా కొల్హాపురి మహాలక్ష్మి ఆలయం, కామాఖ్య అమ్మవారి ఆలయం కలిసి సందర్శించగా పలు ఫొటోలు జ్యోతిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సూర్య భార్య, నటి జ్యోతిక తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా స్టైలిష్ గా, అందంగా అలరిస్తూ ఫోటోషూట్ చేసింది. 46 ఏళ్ళ వయసులో కూడా జ్యోతిక ఇంత అందం మెయింటైన్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మెయియజగన్ చిత్రం తెలుగులో సత్యం సుందరంగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ - రాధికా పెళ్లి వేడుకల్లో సూర్య, జ్యోతిక ఇలా సాంప్రదాయంగా రెడీ అయి వెళ్లారు.
నటి జ్యోతిక ఓ పక్క కుటుంబాన్ని చూసుకుంటూనే మరో పక్క తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. 45 ఏళ్ళ వయసులో కూడా అందాన్ని మెయింటైన్ చేస్తూ మెరిపిస్తున్నారు.
లియో తర్వాత విజయ్ 68వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రకటించారు. లియో సినిమా రిలీజ్ తర్వాత ఈ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఇటీవల సూర్య ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
వెర్సటైల్ యాక్టర్ సూర్య నటించి, నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జై భీమ్’.. రేర్ ఫీట్ సాధించింది..