Home » ka paul
బిల్ క్లింటన్, బిల్ గేట్స్‌ను నేనే చంద్రబాబుకు పరిచయం చేసానని చదువుకున్న ప్రతి ఒక్కరు చెబుతారు. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అనేది నా అజెండా. చిన్న దేశాలైన క్యూబా, జింబాబ్వే చేయగలిగినప్పుడు ప్రపంచంలో పెద్ద దేశం అయిన మనం చేయలేమా? ప్రపంచంలో మన ద
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
సోదరుడి హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. ఈ అక్రమ కేసులో 2012లో కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు కోర్టు స్టేను రద్దు చేసి, నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నాపై పెట్టిన తప్పుడు కేసులను మళ్లీ తిర�
ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపిన కెఏ పాల్ కేసీఆర్ కి ఈ సందర్భంగా పాల్ కేక్ కట్ చేసి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ బాగుండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
KA Paul on YS Vivekananda Reddy Murder Case Probe: వివేకానందరెడ్డి హత్య కేసులో వివేకా కుటుంబ సభ్యులతో పాటు చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.
రైతుల తరపున నేను పోరాటం చేస్తా
మునుగోడు ఉప ఎన్నికల్లో నేనే గెలుస్తానంటూ మొదటి నుంచి హల్ చల్ చేసిన ప్రశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ కిలారి (కేఏ) పాల్ కు వెయ్యి ఓట్లుకూడా రాలేదు. ఎన్నికల సంఘం పాల్‌కు ఉంగరం గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై కేవలం 805 ఓట్లు మా�
పరుగులు పెడుతూ..ఓటర్లను ఎట్రాక్ట్ చేసున్న పాల్
మునుగోడు ప్రచారంలో స్పెషల్ అట్రాక్షన్‌గా కేఏపాల్