-
-
Telugu » Telangana News
-
తెలంగాణ వార్తలు
మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్‌పై హత్యాయత్నం కేసు!
August 20, 2026 / 07:51 PM ISTFormer OSD Sumanth : మాజీ ఓఎస్డీ సుమంత్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణపై ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలతో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అమెరికాలో ‘కోమటిరెడ్డి’ కి ట్రంప్ సపోర్ట్.. ఎవరీ సరిత?
August 20, 2026 / 06:21 PM ISTSarita Komatireddy : భారత సంతతికి చెందిన లాయర్ సరిత కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల బరిలో నిలిచారు. ట్రంప్ మద్దతు, ఆమె న్యాయ ప్రస్థానం, రాజకీయ ప్రయాణంపై పూర్తి వివరాలివే..
వాహనదారులు ఇక తప్పించుకోలేరు.. ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కేసులే..!
August 20, 2026 / 05:50 PM ISTHyderabad Traffic Alert : హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో 1,339 కేసులు నమోదయ్యాయి. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసిన 1,005 మందితో పాటు మైనర్ డ్రైవింగ్‌పై 334 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నాకేం సంబంధం? కొండా సురేఖ వివరణ
August 20, 2026 / 05:18 PM ISTKonda Surekha : కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు పంపిన నోటీసులను విత్ డ్రా చేసుకోవాలని పీసీసీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు.
‘కళ్యాణలక్ష్మి, షాదీముబారక్’పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఆర్థిక పరిస్థితిపై హెచ్చరిక!
August 20, 2026 / 04:10 PM ISTTelangana High Court : ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు అందక అనేకమంది తీవ్ర అవస్థలకు గురవుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని హెచ్చరించింది.
తెలంగాణలో డిజిటల్ విప్లవం.. ఇక ప్రతి గ్రామానికి ఇక సొంత వెబ్సైట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
August 20, 2026 / 02:05 PM ISTతెలంగాణలోని(Telangana Govt) ప్రతి గ్రామాన్ని డిజిటల్ వైపు నడిపిస్తూ, సమగ్ర సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కొండా సుస్మిత వ్యాఖ్యలపై సీరియస్.. లైన్ దాటితే చర్యలు తప్పవు.. కొండా సురేఖకు టీపీసీసీ హెచ్చరిక
August 20, 2026 / 11:45 AM ISTకాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు.
రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం తీర్పు.. ఉద్యోగుల విడుదల
August 20, 2026 / 09:45 AM ISTకేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణపై ముప్పై ఏళ్లుగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు(Supreme Court) ఎట్టకేలకు ముగింపు పలికింది.
షాకిస్తున్న ఉల్లి ధరలు.. వారం రోజుల్లోనే డబుల్.. మరింతగా పెరిగే అవకాశం ఉందా?
August 20, 2026 / 07:56 AM ISTఉల్లిపాయ ధరలు(Onion Price Hike) రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పదో తరగతి విద్యార్థులే చంపేశారు.. ప్రిన్సిపాల్ హత్య కేసు ఛేదింపు.. విచారణలో సంచలన విషయాలు
August 20, 2026 / 07:25 AM ISTనల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి(Roopa Reddy Murder Case) దారుణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.