Home » ka paul
అట్లుంటది పాల్‌తో..కేసీఆర్‌ను జైలుకు పంపిస్తా..!
తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.
తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
''తమ్ముడు పవన్ కల్యాణ్ నాతో వస్తే సీఎం అవుతారు.. బీజేపీతో ఉంటే సీఎం అవ్వలేరు'' అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వయసు అయిపోతుందని, ఇక కుటుంబ పాలనను అంతమొందించాలని అన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇది ఇలాగే ఉంటే దేశం మరో శ్రీలంక అవుతుందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఏపీని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన విమర్శలు చేశారు.
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.
చంద్రబాబు, జగన్, కేసీఆర్ రండి.. దీక్ష చేద్దాం..
ఆగస్టు 15వ తేదీలోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని హెచ్చరించారు.
ఎకనామిక్ సమ్మిట్ పెట్టమని ప్రధాని నరేంద్ర మోదీని అడిగినా పెట్టడం లేదని, ఇప్పుడైనా మీరు టైం చెప్పండి.. 8లక్షల కోట్లు తెస్తానంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే.ఏ. పాల్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రాహూల్ గాంధీ, కే�