Home » Kabul airport
కాబూల్ ఎయిర్ పోర్టు గేటు దగ్గర జంట ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఆత్మాహుతి దాడి ఐసిస్ పనేనని అమెరికా అంటోంది. అలాగే తాలిబన్లు కూడా అదే మాట అంటున్నారు.
అఫ్ఘానిస్థాన్లోని కాబూల్ ఎయిర్పోర్టుకు ఉగ్రదాడి పొంచి ఉందన్న హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అఫ్ఘానిస్తాన్ విమానాశ్రయం బయట ఉన్న తమ పౌరులను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది అమెరికా.
కాబూల్ విమానాశ్రయం బయట వేలమంది వేరే దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వందలాది మంది జనం గుమిగూడగా.. జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు.
దాదాపు వారం రోజుల తర్వాత అఫ్ఘానిస్తాన్ వాసులను తరలించేందుకు ఇండియా ప్రభుత్వం రోజుకు రెండు విమానాలు నడిపేందుకు రెడీ అయింది. వందల మంది తల్లులు నిస్సహాయ స్థితిలో ..
ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలను కాపాడుకోవాలన్న ఆ తల్లుల ఆరాటం చూసి సైనికుల గుండె కరుగుతోంది. అమ్మల గుండెకోత తీర్చడం కోసం.. ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు.
150 మంది భారతీయులు తాలిబన్ల చేతిలో బందీలుగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంతమందిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి 85 మంది భారతీయులతో కూడిన ఇండియన్ఎయిర్ ఫోర్స్ కు చెందిన (IAF)C-130 J విమానం ఒకటి భారత్ బయలుదేరింది.
కాబూల్ ఎయిర్ పోర్టులో తరలింపు కార్యకలాపాలకు విఘాతం కలిగించినా లేదా అమెరికా బలగాలపై తాలిబన్లను ఏ దాడి చేసినా తాటతీస్తామని బైడెన్ హెచ్చరించారు.