Home » Kadiri
వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ ఛైర్ పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని ఆయన వాపోయారు.
హైకమాండ్ నిర్ణయాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు కూడా వ్యతిరేకించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించారు.
అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు.
అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి.
భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలం అయిపోయింది. కరువు సీమ రాయలసీమ వాననీటితో తడిసి ముద్దయ్యింది. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ చెరువులను తలపిస్
భార్య వివాహేతరం సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన భర్త కోపం పట్టలేక భార్యను రోకలి బండతో హత్యచేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు.
ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంది. దాని కోసం కరోనా అస్త్రాన్ని బయటకు తీసింది. కరోనా ఉందని బాంబు పేల్చింది.
బంగారం కోసం బంగారంలాంటి అమ్మాయి మెడలో మూడు ముడులు వేసి మూడు రోజుల ముచ్చట కూడా తీరకుండా మూడు నిమిషాలకే పెళ్లి పీటల మీదనే భార్యను వదిలేసి పోయాడు భర్త. కేవలం బంగారం కోసం కాళ్ల పారాణి ఆరకుండానే భార్యను వదిలేసిపోయాడో భర్త. అనంతపురం జిల్లా కదిరిల