Home » KAGISO RABADA
దక్షిణాఫ్రికా పేసర్ కగిసొ రబాడ అరుదైన ఘనత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్ లో టాప్ జట్లను ఓడిస్తూ వరుస విజయాలతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుని దూకుడు మీదున్న గుజరాత్‌కు పంజాబ్ షాక్ ఇచ్చింది.
పంజాబ్ బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో..(IPL2022 PBKS Vs GT)
ఈ మ్యాచ్ లో పంజాబ్ బౌలర్లు రాణించారు. లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి..
నిర్ణయాత్మక కేప్‌టౌన్ టెస్టులో తొలి రోజే భారత జట్టు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులు మాత్రమే చేసింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్ రెండో రోజు బుమ్రా సిక్సు హైలెట్ అయింది. సఫారీ ఫేసర్ రబాడ బౌలింగ్ లో సిక్సు బాదేశాడు.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడ్డాయి. సౌతాఫ్రికా మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా ఫేసర్ కగిసో రబాడ మైదానంలో ఉన్నారంటే కచ్చితంగా ప్రత్యేకత ఉంటుంది. రెండో టెస్టు తొలి రోజులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో రబాడ చేసిన పొరబాటు కారణంగా అదనంగా నాలుగు పరుగులు వచ్చి చేరాయి టీమిండియాకి.