Home » kakani govardhan reddy
ప్రకాశం బ్యారేజీలో బోటు ఇరుక్కుంటే వైసీపీ కుట్ర చేసిందని మాట్లాడతారా? మెదడు ఉండే ఇలా మాట్లాడుతున్నారా?
‘అధికారం లేదని పార్టీ మారినోళ్లు.. పరువు పోగొట్టుకున్నారు కానీ’ అంటూ..
ఇరిగేషన్ పనులను పరిశీలించడం, కాంటాక్టర్లను బెదిరించి.. మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారింది.
వంద రోజుల్లో మంచి పాలన అందిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోని చంద్రబాబును ప్రజలు ఛీకొడుతున్నారు.
Kakani Govardhan Reddy: ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకి వెళ్లకపోగా..
సోమిరెడ్డి మంత్రిగాఉన్న సమయంలో నియోజకవర్గంలో ఇష్ట ప్రకారంగా అక్రమ లేఔట్స్ వేశారు.. 2019లో మేము అధికారంలోకిరాగానే వీటిపై జిల్లా కలెక్టర్ విచారణ చేశారు.
వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామని చెబుతున్నారు. ఆ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది కూడా జగన్ అనేది గుర్తుంచుకోవాలి.
రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని తీసుకువస్తున్నారు.. చంద్రబాబు కొత్త సంప్రదాయానికి తెర తీశారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
బెంగళూరు రేవ్ పార్టీతో కాకాని, సోమిరెడ్డి మధ్య డైలాగ్ వార్
కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.