Home » Kalamma Thalli Chedhodu
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవి చంద్ ఆధ్వర్యంలో ‘కళామ్మ తల్లి చేదోడు’ కార్యక్రమం బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో జరిగింది..