Home » Kalki Movie
కల్కి 2898AD సినిమాకు వచ్చిన టీఆర్పీ రేటింగ్ అందరిని షాక్ కి గురిచేసింది.
Prabhas: ‘వెయిట్ చేయండి’ అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై..
తాజాగా శ్రీ సారథీ స్టూడియోస్ లో తెలుగు రాష్ట్రాలలోనే సరికొత్త టెక్నాలజీతో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను ప్రారంభించారు.
కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
సంక్రాంతికి రిలీజ్ చేస్తా అని చెప్పినా పోస్టు ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. కల్కి సినిమాకు ఓ హాలీవుడ్ కంపెనీ VFX వర్క్స్ చేస్తుంది.
సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్కి’.