Home » Kalvakuntla Kavitha
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు
కవితకు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే క్యాడర్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయట.
ఇప్పటికే హరీశ్, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కవిత మరో పవర్ సెంటర్గా మారుతున్నారన్న చర్చ తెరమీదకు వస్తోంది.
అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.
హైదరాబాద్కు కవిత.. స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు
కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు.
kalvakuntla kavitha: ఆమెను అరెస్టు చేశారు.. ఢిల్లీకి తీసుకెళ్తామని అధికారులు చెప్పారు. సెర్చ్ వారెంట్తో పాటు..
తెలంగాణ ప్రయోజనాల గురించి మోదీ ముందు సీఎం రేవంత్ ప్రస్తావించలేదని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది.
సీబీఐ విచారణకు హాజరు కావద్దని కవిత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 28న ఈడీ కేసులో సుప్రీంకోర్టులో విచారణ..