Home » Kalyan Krishna Kurasala
మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద కూతురు సుస్మిత సొంత నిర్మాణ సంస్థ అయిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు. దీనికి బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్టర్.
అక్కినేని తండ్రీ కొడుకులు బాక్సాఫీస్‌ను ర్యాంప్ ఆడేస్తున్నారు..
కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘బంగార్రాజు – సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది..
కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన క్రేజీ ఫిలిం ‘బంగార్రాజు’ మూవీ రివ్యూ..
‘బంగార్రాజు బావగారు.. చూపులతోనే ఊచకోత కోసేస్తారు మీరు’.. అలరిస్తున్న ‘బంగార్రాజు’ థియేట్రికల్ ట్రైలర్..
కళ్యాణ్ కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయిన రోజే 'బంగార్రాజు' సినిమా చేయాలని నేను, నాగార్జున ఫిక్స్ అయ్యాం.
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈసారి ‘బంగార్రాజు’ గా కనిపించబోతున్నాడు..
నవంబర్ 23న చైతన్య బర్త్‌డే సందర్భంగా ‘బంగార్రాజు’ నుండి రెండు సర్ప్రైజెస్ రాబోతున్నాయి..
‘బంగార్రాజు’ లో నాగ లక్ష్మీ క్యారెక్టర్ చేస్తున్న కృతి శెట్టి లుక్ రిలీజ్..
‘చెరుకు తోటలో చారెడు బియ్యం.. వంగ తోటలో మరదలి కయ్యం.. లగెత్తి కొడితే లడ్డుండా.. లడ్డుండా’..