Home » kamareddy
కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది.
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల స్వైర విహారం
కామారెడ్డి పట్టణ శివారులోని సిరిసిల్ల రోడ్ లో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందారు.
కట్టుకున్న భర్తను భార్య తో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకల పాఠశాలలో ఒక విదార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.
రెండు రోజుల క్రితం 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి వచ్చారు. వీరిలో పరీక్షలు చేయించుకున్న 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కామారెడ్డి జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఎల్లారెడ్డికి చెందిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేసిన యువకుడిని... అక్కడికి వచ్చిన మరో మహిళ ధైర్యం చేసి అతడిని అడ్డుకోవడంత
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక కుటుంబాన్ని కులపెద్దలు బహిష్కరించటంతో మూడునెలలుగా ఆ కుటుంబం పలు ఇబ్బందులు ఎదుర్కోంటోంది.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.