Home » kamareddy
ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు చాలా ప్లస్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు.
తెలంగాణ, రాజస్తాన్, కర్నాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ఉండకుండా కేసీఆర్పై దిగజారుడు మాటలు..
కే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రదాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని..బీజేపీ అభ్యర్తి వెంకట రమణారెడ్డి ఓడించారని అది బీజేపీ ఘనత అని అన్నారు కిషన్ రెడ్డి. ఇటువంటి విజయాన్ని అందుకున్న వెంకట రమణారెడ్డిని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అభినందించారు.
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది.
కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలంగాణ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం కేంద్ర బిందువుగా మారింది. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి తలపడుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే ఉంది. ఇక ఇక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపిస్తున్నాయి.
సీఎం కేసీఆర్,టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నా కామారెడ్డిలో హై టెన్షన్ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు..కాంగ్రెస్ నేతల మధ్య గొడవ చెలరేగింది.
అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టిన కేసీఆర్ కామారెడ్డికి ఏదో ప్లాన్ తోనే వచ్చిండు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.