Suspecious Death : కామారెడ్డి జిల్లాలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకల పాఠశాలలో ఒక విదార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.

Suspecious Death : కామారెడ్డి జిల్లాలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి

Suspecious death

Updated On : March 4, 2022 / 1:44 PM IST

Suspecious Death :  కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్నూర్ మండలం పెద్ద ఎక్షార బాలికల గురుకల పాఠశాలలో ఒక విదార్ధిని అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది.

పాఠశాల ఆవరణలోని నీటి టాంక్ లో పడి శిరీష(17)వ అనే విద్యార్థిని  మృతి చెందింది. మృతి చెందిన విద్యార్థిని శిరీష నిజాంసాగర్ మండలం ముగ్దుంపూర్ గ్రామవాసిగా తెలిసింది. శిరీష ది ఆత్మహత్యనా? హత్యానా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Ganja Smuggling : దోశ అనుకున్నారా ?…కాదండీ…గంజాయి కొత్త అమ్మకాలు