Home » kamareddy
కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు.
కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.11 కోట్ల 41 లక్షలు 63 వేల 672 వచ్చింది. దీంతో ఆ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.
సైబర్ నేరగాళ్లు పంపిన లింక్‌పై క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడో తెలంగాణ వ్యక్తి. కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామానికి చెందిన ఒక యువకుడికి లక్కీ డ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక లింక్ పంపారు.
తెలంగాణలోని కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ప్రకంపనలు పుట్టిస్తోంది. రైతులంతా మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన �
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో విచారణ
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ వివరణ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ పై అందరి అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పారు. కొందరు అభ్యంతరాలు ఇచ్చారు.. వారికి సమాధానం ఇస్తున్నామని తెలిపారు.
రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)