Home » kamareddy
నాలుగు నియోజకవర్గాల్లో జాతీయ నేతలు మకాం వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఈ నియోజకవర్గాల్లో మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాల పర్యటనలు ఉండేలా షెడ్యూల్స్ ను ప్రిపేర్ చేస్తోంది. BJP
అదే రోజున పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారు. అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటిస్తారు.
అవినీతికి మారుపేరు కల్వకుంట్ల కుటుంబమని ఆరోపించారు. పోలీసులపై దాడి చేసేవారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పెళ్లి కార్డులు బంధువులకు పంచడానికి సెప్టెంబర్ 3వ తేదీన రాజేందర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ప్రాణాలకైనా తెగిస్తాం.. హక్కులను సాధించుకుంటామని తేల్చి చెప్పారు. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే తమను కలుపుకుని 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ బాస్ ఎత్తుగడలపై జోరుగా చర్చ జరుగుతోంది.
కుటుంబ రెడ్ల పాలనకు తాను వ్యతిరేకమని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి పాలు అమ్మి కోట్ల రూపాయలు సంపాదించానని చెప్పాడు.. కానీ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు.
తల్లి ఇంట్లో ఉందని భావించిన అశోక్ బయటి నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని ఇరుగు పొరుగువారు గమనించారు.
బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన పోచారం.. అంతే ఆత్మవిశ్వాసం... అంతే ప్రజాదరణతో.. ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో విలక్షణ నేతగా ఉన్న పోచారం.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీపై ఆ పార్టీ నాయకుడు మదన్ మోహన్ రావు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం షబ్బీర్ అలీకి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం, పార్టీ కోసం కష్టపడే వారికే మెరిట్ ను బట్టి టిక్కెట్ ఇస్త�