Home » kamareddy
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లిలో గ్రామంలో సోమవారం(జనవరి 28,2019) పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న డిసిఎం కు కరెంటు వైర్లు తగలడంతో మంటలు చలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ చాకచక్యంతో డీసీఎంను పక్కనే ఉన్న చెరువులోకి తీసుకు వ
కామారెడ్డి : ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా ఆఫీసులనే బార్లగా మార్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులు దర్జాగా పెగ్గుల మీద పెగ్గులు వేస్తూ మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. ఇది తప్పని తెలిసినా…ఇతరులు కూడా దర్జాగా మందు కొడుతున్నారు. తాజా
కామారెడ్డి : బిక్కనూర్ మండలం జంగంపల్లిలో దొంగలు రెండు బైకులను చోరీ చేశారు. దొంగలకు స్తానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జంగంపల్లిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన భాస్కర్ శనివారం రాత్�
కామారెడ్డిలో డ్రగ్స్ కలకలం చెలరేగింది. కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు కారులో మాదకద్రవ్యాలు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కారులో సోదాలు చేశారు. వారి సోదాల్లో డ్రగ్స్ విషయ�