kamareddy

    కామారెడ్డిలో బైక్‌ల సంత గురించి తెలుసా

    February 23, 2020 / 10:12 AM IST

    మనకు సంత మార్కెట్‌ అనగానే వారంలో ఒక రోజు జరిపే కూరగాయల సంత గుర్తుకు వస్తుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఒకచోటకు వచ్చి  కూరగాయలు, పూలు, పండ్లు  క్రయవిక్రయాలు చేస్తుంటారు.  అలాగే పశువుల సంతలు, మేకల సంతలు ఉంటాయి. ఈ సంత మార్కెట్లతోనే బట్టల�

    లవ్ ఫెయిల్యూర్ అని వాట్సప్ స్టేటస్..అంతలోనే శవమయ్యాడు

    February 17, 2020 / 06:04 AM IST

    తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని వాట్సప్ లో సెల్ఫీవీడియో తీసి పోస్టు చేసిన వ్యక్తి గంట తర్వాత శవమై తేలాడు. లవ్ ఫెయిలైందని సూసైడ్ చేసుకున్నాడా…. కావాలనే ఆటోనూ ఢీ కొట్టి మృతి చెందాడా…లేక ప్రమాదవశాత్తు జరగటం వల్ల ఆటోనూ ఢీ కొట్టి మరణించాడో తెలియ�

    మున్సిపోల్స్‌లో టీ-బీజేపీకి వింత పరిస్థితి!

    January 21, 2020 / 01:29 PM IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డులు, డివిజన్ల నుంచి తాము పోటీ చేయడం ఖాయమని బీజేపీ నేతలు ఊదరగొట్టారు. రాష్ట్రంలో మొత్తం 2727 మునిసిప‌ల్  వార్డులు .. 385 కార్పొరేష‌న్ డివిజన్లలో పోటీకి దిగుతామ‌ని చెప్పుకొచ్చారు. ఐదు నెల‌ల ముందు న�

    ఇద్దరు భార్యలు : నిజం ఏంటో చెప్పిన ఓవైసీ

    January 18, 2020 / 02:12 PM IST

    కామారెడ్డిలో ఎంఐఎం బహిరంగ సభ జరిగింది. ఇందులో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మజ్లిస్ ఒక్క హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమంతా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోంద�

    జేబులో సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

    December 22, 2019 / 04:09 AM IST

    కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

    చెట్టును ఢీకొన్న కారు… నలుగురు మృతి

    December 9, 2019 / 01:59 AM IST

    కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 

    రూ.10వేలు లంచమిస్తే 6నెలలు మీ జోలికి రాను : అటవీ అధికారి బంపర్ ఆఫర్

    November 18, 2019 / 01:52 PM IST

    కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్‌ ఆఫీసర్ చంద్రకాంత్‌ రెడ్డి.. ఫోన్‌లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు

    RDOను బెదిరించిన కానిస్టేబుల్: తహశీల్దార్ విజయారెడ్డికి పట్టిన గతే పడుతుంది   

    November 7, 2019 / 05:51 AM IST

    భూ వివాదాలు మనుషుల ప్రాణాల్ని తీస్తున్నాయి. హత్యలకు పురిగొల్పుతున్నాయి. బెదిరింపులకు దిగేలా చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్ మెట్  తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసు ఘటన మరచిపోక ముందే మరో రెవెన్యూ అధికారిపై కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు

    కొత్త స్కీమ్ : ప్లాస్టిక్ ఇస్తే గుడ్లు ఫ్రీ

    November 3, 2019 / 06:06 AM IST

    కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2 కిలోల ప్లాస్టిక్‌ను సేకరించి ఇస్తే అర

    మహిళ ప్రాణాలు తీసిన తాత్కాలిక డ్రైవర్‌

    October 17, 2019 / 03:35 AM IST

    కామారెడ్డి జిల్లాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్‌ మద్యం సేవించి బస్సును నడిపి ఓ మహిళ ప్రాణాలు తీశాడు.

10TV Telugu News