Home » kamareddy
కామారెడ్డి జిల్లా దోమకొండలో ముగ్గురిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న బందెల రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురిని హత్య చేసిన తర్వాత రవి గొంతుకోసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చెరువులో రవి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బిక్కనూరు మండలం
కామారెడ్డి జిల్లా దోమకొండలో జరిగిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది. మృతులు బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బాలయ్య, ఆయన కుమార్తెలు లత, చందనగా గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి ఆవు పేడతో గణపతి ప్రతిమలను తయారు చేశాడు. వినాయక చవితి పండగను పర్యావరణానికి హాని జరగకుండా జరుపుకోవాలనుకున్నాడు.
పెళ్లి జరిగిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు చనిపోయిన విషాద సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. దేవునిపల్లి గ్రామానికి చెందిన మంగళి కిషోర్‌కు రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. అయితే కాళ్లపారాణి ఆరక ముందే నవ వరుడు చనిపోయాడు. పెళ్లైన �
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ధాన్యం కొనుగోలులో జాప్యంతో ఓ రైతు మృతి చెందాడు. వడదెబ్బతో అదే ధాన్యం కుప్పపై తనువు చాలించాడు. కామారెడ్డి జిల్లా కొట్టాల్ కు చెందిన రైతు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు మార్కెట్ కు వెళ్లా�
పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబ తగదాలు..ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది చావే శరణ్యం అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల వత్తిడిలు చేస్తున్నారంటూ..మరికొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కామారెడ్డిలో ఓ AR కాని�
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఎండలకు తాళలేక ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయటకు రావడానికే జంకుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండల
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న పార్టీలు… గెలుపు ఓటములను నిర్ధారించే సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జహిరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పైనా కసరత్తు చేస్తున్నా�
కామారెడ్డి : బతుకు దెరువుకోసం పొట్ట చేతపట్టుకొని విదేశాలకు పయనమవుతున్న వారు పడే కష్టాలు వర్ణనాతీతం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన నవీన్ దుబాయ్‌లోని ఓ కంపెనీలో పనికి చేరాడు. ఏం జరిగిందో తెలీదు కాని అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. న�
కామారెడ్డి : ఐస్ క్రీమ్ కనబడగానే.. ఆహా.. ఏమి రుచి అంటూ ఆరగించేస్తున్నారా..? ఇక ఐస్ క్రీమ్ తినడం ఆపండి.. మార్కెట్‌లోకి కల్తీ ఐస్‌క్రీమ్‌లు వచ్చేస్తున్నాయి. ఐస్‌క్రీముల్లో విష రసాయనాలు కలుస్తున్నాయి. హిమ క్రీములు.. యమ క్రీములుగా మారుతున్�