జేబులో సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 04:09 AM IST
జేబులో సెల్ ఫోన్ పేలి వ్యక్తి మృతి

Updated On : December 22, 2019 / 4:09 AM IST

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జేబులో సెల్ ఫోన్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. బీర్కూర్ మండలం వీరాపూర్ లో సాయిలు అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతుండగా జేబులోని సెల్ ఫోన్ పేలింది. పేలుడు ధాటికి ట్రాక్టర్ పై నుంచి కిందపడి సాయిలు మృతి చెందారు. 

గతంలో కూడా చాలా సందర్బాల్లో సెల్ ఫోన్స్ పేలిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఛార్జింగ్ పెడుతుండగా సెల్ ఫోన్స్ పేలి పలువురు మృతి చెందారు. సెల్ ఫోన్స్ పేలుతుండంతో యువతలో ఆందోళన మొదలైంది. సెల్ ఫోన్స్ కు ఛార్జింగ్ పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఎప్పుడు పేలిపోతాయోనని ఆందోళన చెంతున్నారు.