Home » cell phone
ఇదే జైల్లో ఏళ్లకు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను కూడా బదిలీ చేస్తామన్నారు.
పరీక్ష ప్రారంభమైన అర్ధగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.
సెల్ ఫోన్ వాడకం పెరిగాక మనుష్యులకు మనుష్యులకు మధ్య అనుబంధాలు తగ్గిపోయాయి. చేతిలో సెల్ ఉంటే చాలు పక్కన ఉన్నవారిని కూడా పట్టించుకోవట్లేదు.. ఇక సెల్ మాయలో పడి ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు.
ఒకప్పుడు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతికేవారు. అప్పటి జీవన విధానం, తరతరాలుగా వాళ్ల పెద్దల నుంచి నేర్చుకున్న అనుభవాలు కూడా అందుకు కారణం. 100 ఏళ్ల ఓ పెద్దాయన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలో చక్కగా వివరించాడు.
మొబైల్ ముచ్చట్లకు 50ఏళ్లు. నిన్న కాక మొన్న మనతో జతకట్టినట్లు అనిపిస్తున్న మొబైల్.. ఓ స్నేహితుడిలా మన జీవితంలో ఓ భాగమైపోయింది. విలాసవంతమైన వస్తువుగా మన చేతిలోకి వచ్చిన మొబైల్.. ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది.
విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.
ఢిల్లీలో విషాదం నెలకొంది. తల పక్కన పెట్టుకున్న సెల్ ఫోన్ పేలడంతో ఓ మహిళ నిద్రలోనే కన్నుమూసింది. అర్ధరాత్రి సమయంలో సెల్ ఫోన్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై విపరీతంగా రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందారు.
తక్కువ రేడియేషన్‌కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి.
రాత్రిళ్లు పొద్దు పోయే వరకు మొబైల్ ఫోన్ లో గడపటం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రి సరిగా నిద్రపోకపోవటం ఉదయాన్ని తిరిగి నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ తో దినచర్యను ప్రారంభించటం వల్ల మెదడుపై తీవ్రప్రభావం పడుతుంది.
కర్నూలులో వీడియో గేమ్ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. గేమ్ ఆడడంతో విద్యార్థి అన్ కాన్సియస్ లోకి వెళ్లాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థి.