Home » Kancha Gachibowli Lands
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
అటవీ ప్రాంతాన్ని నాశనం చేయడం వలన పర్యావరణానికి ఊహించని ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెట్ల నరికివేతపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం.. క్రమంగా ముదురుతోంది.