Home » Kandi Cultivation
Kandi Cultivation : ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవటం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడ ఎండుతెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు.
Kandi Cultivation : ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే దీర్ఘకాలిక పప్పుజాతి పంట కంది. బెట్ట పరిస్థితులను సమర్ధంగా తట్టుకుని, అతి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు అందించే పంటగా పేరుగాంచింది.
Kandi Cultivation : కందిలో ఎండుతెగులు ఉదృతి - నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
Kharif Kandi Cultivation : తెలుగు రాష్ర్టాలలో సాగవుతున్న పప్పుదినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది.. తెలంగాణా ప్రాంతంలో సుమారుగా 2.86 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో 2 లక్షల 80 వేల ఎకరాల్లో కందిని సాగవుతుంది.
Kandi Cultivation : పప్పుల కొరత తీర్చడంతోపాటు అతి తక్కువ నీటి వినియోగం అవసరం ఉండే ఈ పంటలో ఇప్పుడు అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ కంది రకాలు అందుబాటులోకి వచ్చాయి.
కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు.