Home » Kanguva Trailer
మీరు కూడా కంగువా రిలీజ్ ట్రైలర్ చూసేయండి..
కంగువ ట్రైలర్ చివరల్లో తెల్ల గుర్రంపై వస్తున్న వ్యక్తిని చూసి సూర్య నవ్వుతూ కనిపిస్తాడు. గుర్రంపై వచ్చే వ్యక్తి ముఖాన్ని ట్రైలర్లో స్పష్టం చూపించలేదు.
తాజాగా కంగువ ట్రైలర్ ని విడుదల చేసారు.