Home » kanna babu
నుదుటన విభూది, కళ్లను పోల్చుకోకూడదని కూలింగ్ గ్లాసులు, కాషాయ దుస్తులు, మెడలో రుద్రాక్షమాలతో పూర్తిగా స్వామీజీ గెటప్ లో ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించారు వైకాపా ఎమ్మెల్యే.
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. అంకెల గారడీతో జగన్ ప్రభుత్వం కాపులను మోసం చేస్తోందన్న పవన్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కాపు నేస్తం అద్భుతమైన పథ
మూడు రాజధానులు అంశంపై ఏపీ మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంపై ఆయన విమర్శలు గుప్పించారు. మోకాలు అడ్డుపెట్టినంత మాత్రాన రాజధాని తరలింపు ఆగదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశ�
వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇసుక సరఫరా ఆగిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. ని�
అక్టోబర్ 15వ తేదీలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను ప్రచురిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అర్హులు ఎవరికైనా సాయం అందకపోతే అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. పరిశీలన తర్వాత వీరికి మలివిడదతలో సాయం అంది�