-
Home » kannada movies
kannada movies
ముగ్గురు కన్నడ స్టార్స్ ఒకే సినిమాలో.. ట్రైలర్ అదిరిందిగా..
ఈ సినిమాలో ముగ్గురు కన్నడ స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు.(45 Official Trailer)
'సు ఫ్రం సో' మూవీ రివ్యూ.. కామెడీ హారర్.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
కన్నడలో ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయిన 'సు ఫ్రం సో' తాజాగా తెలుగులో రిలీజయింది.
కన్నడ సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ ని మనం నెత్తిన పెట్టుకుంటే.. వాళ్ళు మాత్రం మన సినిమాలకు ఇలా..
తెలుగువాళ్లు మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చిన నెత్తిన పెట్టుకొని పెద్ద హిట్ చేస్తాం.
మరోసారి రష్మికని ట్రోల్ చేస్తున్న కన్నడ ఆడియన్స్.. పాపం రష్మికకు ప్రతిసారి ఇంతే..
అప్పుడప్పుడు అనుకోకుండా రష్మిక మాట్లాడే మాటలతో కన్నడ వాళ్ళను హర్ట్ చేసి ట్రోల్ అవుతుంది.
కన్నడ నుంచి మరో పాన్ ఇండియా సినిమా.. 'కరావళి'.. గేదె చుట్టూ కథ? మహిషావతారంలో హీరో..
ఇటీవల కన్నడ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు వస్తుండటంతో ఓ కొత్త కథతో ప్రజ్వల్ దేవరాజ్ కూడా పాన్ ఇండియా సినిమా ‘కరావళి’తో రాబోతున్నాడు.
హమ్మయ్య.. యశ్ 19 అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ అనౌన్స్ అప్పుడే..
రాకీ భాయ్ అభిమానులంతా యశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడంటూ కొంత కాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అదిగో యశ్ 19 అప్డేట్, ఇదిగో అప్డేట్ అంటూ పలు వార్తలు ఊరించినా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
పునీత్ మరణించి నేటికి రెండేళ్లు.. ఆయన జ్ఞాపకాలతో కుటుంబం, కన్నడ ఇండస్ట్రీ, అభిమానులు..
నేటికి పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండేళ్లు అవుతుంది. దీంతో ఆయన ద్వితీయ వర్థంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తున్నారు అభిమానులు.
Ghost Trailer : ‘ఘోస్ట్’ ట్రైలర్.. నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది.. శివన్న యాక్షన్ ఫీస్ట్..
ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి శివన్న ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.
Kantara : కాంతార బడ్జెట్ ఏమో 20 కోట్లు.. ప్రీక్వెల్‌కి మాత్రం ఇంత హెవీ బడ్జెట్? కాంతార 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం కాంతార సినిమా ప్రీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా కాంతార ప్రీక్వెల్ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
Kichcha Sudeep : అబద్దపు ఆరోపణలు అంటూ.. ఆ నిర్మాతపై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కిచ్చ సుదీప్..
MN కుమార్ అనే నిర్మాత కిచ్చ సుదీప్ కి ఒక సినిమా కోసం ఎనిమిదేళ్ల క్రితమే అడ్వాన్స్ ఇచ్చాను అని, సినిమాకి ఓకే చెప్పి ఇప్పటివరకు డేట్స్ ఇవ్వట్లేదని ఆరోపణలు చేశాడు.