Home » Kanwar Yatra
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.
హరిద్వార్‌లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ఎందరో శివ భక్తులు మహా శివరాత్రి సందర్భంగా కన్వర్ యాత్ర చేస్తారు. అంటే గంగోత్రి, గోముఖ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటారు. పాదయాత్ర చేస్తూ ఆయా దేవాలయాలకు తరలివెళ్తారు.
కోవిడ్ ఉధృతి మధ్య కన్వర్ యాత్రకు ఎలా అనుమతి ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యోగీ ప్రభుత్వం స్పందన తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. హిందూ క్యాలెండర్ ప్రకారం సావన్ నెలలో శివ భక్తులు కన్వర్ యాత్ర చేపట్టి గంగా తీరంలోని శివాలయాల్ల�