Home » Karachi Kings
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గురువారం పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తో కరాచీ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.