Home » Karnataka Election Result
కర్ణాటకలోని సున్నీ ఉలేమా బోర్డు ముస్లిం నేతలు కాంగ్రెస్ పార్టీకి కీలక ప్రతిపాదన చేశారు. ముస్లిం ఎమ్మెల్యేలు తొమ్మిది మంది గెలిచారు. మాకు డిప్యూటీ సీఎంతో పాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో 13శాతం ఉన్న ముస్లింల ఓట్లే లక్ష్యంగా ఎంఐఎం రెండు స్థానాల్లో పోటీ చేసింది. రెండు స్థానాల్లోనూ..
బీజేపీపై వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.
కర్ణాటక రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 104 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెల్లడికానున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12గంటల వరకు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?.. హంగ్ ఏర్పడే అవకాశం ఉందా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉం�