Home » Karnataka Police
దావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఆ చోరీ కేసును పోలీసులు చేధించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు.
కర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
కేసులో నిందితులైనా, ట్రయల్ ఖైదీ అయినా కేసు డైరీలో కారణాన్ని వివరంగా పేర్కొనకుండా సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకమని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు చేతికి సంకెళ్లు వేశారంటూ చేసిన పిటిషన్ పై కోర్టు ఇలా వెల్
కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి
రోనీ బేగం (పాయల్ ఘోష్) తండ్రి మూడు నెలల కిందట చనిపోయారు. తండ్రిని కడసారి చూసేందుకు...అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని భావించింది. తొలుత కోల్ కతా వెళ్లింది. అక్కడి నుంచి...
మూడేళ్ళ క్రితం హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం మన దేశంలో కూడా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు నటీమణులు కొందరిపై ఆరోపణలు సంచలనంగా మారాయి.