Karnataka Gold Recovery : బావిలో 17 కిలోల బంగారం.. కర్నాటకలో భారీగా గోల్డ్ నగలు పట్టివేత..
దావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఆ చోరీ కేసును పోలీసులు చేధించారు.