Home » karnataka
దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందిస్తూ సదరు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై కాలేజీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో ‘‘సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ప్రకారం మా కాలేజీ ఈవెంటులో కొంత మంది విద్యార్థుల�
అంబరీష్ మరణం తర్వాత ఆయన స్థానంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు సుమలత. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో తన భర్త అంబరీష్ ని తలుచుకుంటూ పలు పోస్టులు పెడతారు. తాజాగా అంబరీష్ తో తన వివాహం జరిగి 31 సంవత్సరాలు కావడంతో భర్తని తలుచుకుంటూ.................
ఓ తల్లి, ఆమె కొడుకు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రైల్వే ట్రాక్, ప్లాట్ ఫామ్ కు మధ్య చిక్కుకున్న తల్లీకొడుకులు లక్కీగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కర్నాటక రాష్ట్రం కాలబుర్గిలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.(Mother Son Escape)
కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై. త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర రోడ్డు ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది.
ముదిరిన మహారాష్ట్ర -కర్ణాటక సరిహద్దు వివాదం
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందట. రోడ్లు లేవు, పాఠశాలలు సరిగా లేవు, వైద్య సదుపాయం ఊసే లేదు. దీంతో తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వేరే రాష్ట్రంలో అయినా కలిపేస్తే తమ గ్రామాల్లో ఏమైనా మార్పులు రావొచ్చని ఆయా గ్రామస్తులు అంటున్నా
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ�
205 కేజీల ఉల్లిపాయల్ని మార్కెట్లో విక్రయించిన రైతు చేతికొచ్చింది రూ.8.36 మాత్రమే. దీనికి సంబంధించిన రశీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రైతు దుస్థితికి నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.
కర్ణాటకలో ఓ రోగి కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.5 కిలోగ్రాముల కాయిన్స్‌ను తొలగించారు. ఎక్స్‌రే, ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్న�