Home » karnataka
205 కేజీల ఉల్లిపాయల్ని మార్కెట్లో విక్రయించిన రైతు చేతికొచ్చింది రూ.8.36 మాత్రమే. దీనికి సంబంధించిన రశీదు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది రైతు దుస్థితికి నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.
కర్ణాటకలో ఓ రోగి కడుపులో నుంచి 187 నాణేలను వెలికితీశారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.5 కిలోగ్రాముల కాయిన్స్‌ను తొలగించారు. ఎక్స్‌రే, ఎండోస్కోపీ చేసిన డాక్టర్లు అతని కడుపులో కాయిన్స్ ఉన్న�
పోలీసుల దాడిలో దొరకని రౌడీ షీటర్ బీజేపీ నేతల వద్ద దర్శనమిచ్చాడంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో బెట్టింగులకు, నేరాలకు పాల్పడినవారు నేడు బీజేపీలో చేరి మోదీ నుంచి స్ఫూర్తి పొందుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి �
ఓ ముస్లిం విద్యార్థిని ‘ఉగ్రవాది’ అని పేర్కొంటూ తరగతి గదిలో ఓ లెక్చరర్ తిట్టడం కలకలం రేపుతోంది. తనను ఉగ్రవాది అని అనడంతో ఆ విద్యార్థి కూడా లెక్చరర్ కు దీటుగా సమాధానం ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. విద్
భార్య వేధిస్తోందని ఓ భర్త పోలీసులకు వద్దకు వెళ్లాడు. కానీ పోలీసులు మాత్రం భర్త చెప్పిన విషయాలు విని కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది
ప్రేమకు భాష అడ్డుకాదు, దేశాల సరిహద్దులు అడ్డురావు.. సంస్కృతులు, సాంప్రదాయాలు వేరైనా రెండు మనస్సులు కలిశాయంటే వారి ఏడడుగుల బంధానికి ముందడుగు పడినట్లే. ఇలాంటి తరహా వివాహం కర్ణాటక రాష్ట్రం విజయనగరంలో జరిగింది. బెల్జియం అమ్మాయి, కర్ణాటకకు చెంద�
BJP vs BJP: రెండు రాష్ట్రాల మధ్య ఏ తగువులైనా ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే ప్రభుత్వాలు, పార్టీలు ఎలాగూ లేవు కాబట్టి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎంత వరకు వీలైతే అంత
‘వయస్సు దాటిపోతోంది పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకట్లేదు సార్’ అంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు ఓ యువకుడు. దీనికి మీరే పరిష్కారం చూపించాలంటూ అభ్యర్థించాడు.
కర్ణాటకలోని మంగళూరు నగరంలో జరిగిన ఆటో రిక్షా పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కీలక విషయాలను రాబడుతున్నారు. నిందితుడు మహ్మద్ షరీక్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసు
కర్నాటకలోని చిక్కమగళూరులో బీజేపీ ఎమ్మెల్యేపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే దుస్తులు చినిగిపోయాయి.