Home » karnataka
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
కేజీఎఫ్.. ఈ మూడు అక్షరాలు వింటే.. బాక్సాఫీస్ బ్యాండ్ బజాయించిన సినిమానే గుర్తొస్తుంది. రాఖీభాష్ చేతిలోని నిప్పులు కురిపించిన సమ్మెట కనిపిస్తుంది. నరాచీ ప్రస్తావన వస్తే.. బంగారు గనుల్లో గోల్డ్ మైనింగ్ అంటే ఏమిటో తెలుస్తుంది. ఇదంతా సినిమా వరక�
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాదం నెలకొంది. అబార్షన్ ట్యాబ్లెట్ వేసుకున్న ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
10th class చదువుతున్న విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్ధిన లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పోకిరిగాళ్లనుంచి రక్షణ కోసం ‘యాంటీ రేప్ ఫుట్ వేర్’ తయారు చేసింది.
ఆకుపచ్చ రంగు వేయడం వల్ల కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలబురగి రైల్వేస్టేషనుకు వేసిన ఆకుపచ్చ రంగును వెంటనే తొలగించి వేరే రంగు వేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ ముందు హిందూ సంఘాల కార్యకర్తల �
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది.
బెంగళూరులో నివసించే కార్తీక్ పాత్రి అనే తన భార్యతో కలిసి అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న సమయంలో వారివద్దకు పోలీస్ గస్తీ కారు వచ్చి ఆగింది. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు? వంటి ప్రశ్నలు అడిగి కార్తీక్ దంపతులను పోలీసులు �
ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్�
కర్ణాటకలోని ఆలయాల్లో ఇక నుంచి సలాం ఆరతి ఉండదు. 300 ఏళ్ల క్రితం నాటి టిప్పు సుల్తాన్ పాలన ఆదేశాలను ప్రస్తుత ప్రభుత్వం మార్చివేసింది. ఈ మేరకు సలాం ఆరతి పేరును సంధ్యా ఆరతిగా మారుస్తూ ప్రకటన జారీ చేసింది. హిందూత్వ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు
ఎస్సీ, ఎస్టీలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే వారిని ఒక చోటుకు చేర్చడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఎస్సీల్లో 101 ఉప కులాలు, ఎస్టీల్లో 52 ఉప కులాలు ఉన్నాయి. వారందరినీ ఒక తాటిపైకి తీసుకు వస్తాం. అందరి సమస్యలు ఒక్కటే. ఒక్కటిగ�