Home » karnataka
హార్ట్ఎటాక్తో 12 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. ఆటలాడుకుని వచ్చి హాయిగా నిద్రపోవాల్సిన 12 ఏళ్ల వయస్సు బాలుడు ‘గుండె’పట్టుకుని కుప్పకూలిపోయాడు.కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.
బెంగళూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గుడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను కింద పడేసి కొట్టి, జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు గుడి సిబ్బంది. ఆ తర్వాత కూడా కర్రతో ఆమెను కొట్టేందుకు ఓ వ్యక్తి మందిర ప్రాంగణంలోనే వెంటపడ్డాడు. ఇందుకు స
మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘కర్ణాటకకు ప్రత్యేక అలవెన్స్ కింద రూ.5,495 కోట్లు ఇవ్వాలని 15వ వేతన సంఘం సిఫారసు చేసింది. అయానా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ నిధులను ఇప్పటివరకు కర్ణాటక రాష్ట�
కొత్త సంవత్సరం సందర్భంగా కార్తీక్, రజనీష్, రవి, మిగతా ఇద్దరు కలిసి శనివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. ఐదుగురు కలిసి మందు తాగారు. అనంతరం బిల్డింగులోనే నిద్ర పోయేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి నిద్రపోయే ముందు మ్యూజిక్ వినడం రజనీష్కు అలవ�
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోం�
లయ స్మిత అనే 19 ఏళ్ల యువతి కాలేజీలో బీటెక్ చదువుతోంది. పక్కనే ఉన్న కాలేజీలో పవన్ కల్యాణ్ అనే 21 ఏళ్ల యువకుడు బీసీఏ చదువుతున్నాడు. పవన్-లయ స్మిత.. ఇద్దరిదీ ఒకే ఊరు. బంధుత్వం కూడా ఉంది. కొంత కాలం నుంచి పవన్, లయ స్మితను ఇష్టపడుతున్నాడు.
కర్ణాటకలోని విజయపుర జ్ఞానయోగాశ్రమం పిఠాధిపతి ప్రముఖ సన్యాసి సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. 81 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. సిద్ధేశ్వర స్వామీజికి ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఆయన మరణంతో మంగళవ�
కర్ణాటకలో బీజేపీపై జేడీఎస్ అసత్య ప్రచారం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్లతో పొత్తు పెట్టుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నా. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రభుత్వాన్ని కూ�
ఈ ఘటన కర్ణాటకలోని ధాన్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాలో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి మహిళలు చెప్పిన వివరాల ప్రకారం... నిందితుడు బాగా మద్యం తాగి రో�
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వేతనాలు పెంచింది కర్ణాటక ప్రభుత్వం. గతం కంటే ఉన్న రోజు వారీ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.