Home » karnataka
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కఠిన ఆంక్షలు విధించింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను చంపేయమని విపక్ష పార్టీ నేత ఓ వ్యక్తికి ఆదేశాలిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు కర్నాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న
కర్నాటకలో విషాదం నెలకొంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెందిన ప్రేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మైసూరులో చోటు చేసుకుంది.
హైరిస్క్ కంట్రీస్ నుంచి వస్తున్న ప్రయాణికుల విషయంలో ఏమాత్రం ఛాన్స్ తీసుకోకూడదు అని నిర్ణయించారు కర్ణాటక అధికారులు.
వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఓ మహిళను మరో యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి మూడు రోజులపాటు ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేశారు.
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. ఈ కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంటుందని
కర్ణాటక వెళ్తున్నారా? అయితే క్వారంటైన్ ఉండాల్సిందే.. అలాగే కొవిడ్ టెస్టు కూడా చేయించుకోవాల్సిందే. అందరికి కాదంట.. కొవిడ్ కొత్త వేరియంట్ ప్రభావిత దేశాల నుంచే ప్రయాణికులకు మాత్రమేనట.
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో కోవిడ్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని ధార్వాడ్ మెడికల్ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్.. కరోనా సూపర్ స్ప్రెడర్గా మారింది.
నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
అత్యాచారం చేసి..ఆమెనే పెళ్లి చేసుకుంటే నేరం చేయనట్లా? రేప్ కేసు విచారణ కొనసాగిస్తాం అని హైకోర్ట్ స్పష్టం చేసింది.