Home » karnataka
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో గన్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆన్లైన్ ద్వారా లైసెన్స్ కి దరఖాస్తు చేసుకునే వెసులుపాటు కల్పించింది ప్రభుత్వం.
తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.
కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.
ఓ గ్రామంలో దళితులు మొదటిసారిగా దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ ఆనందంతో వారుకన్నీరు పెట్టుకున్నారు.ఇన్నాళ్టికి మేం భగవంతుడిని చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది.
కర్ణాటకలో కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో ఆ వ్యక్తిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో విడిచిపెట్టినప్పటికీ, మళ్లీ అదే గ్రామానికి వచ్చింది.
కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.