Home » karnataka
చిన్నారి చేతిలో ఐదు రూపాయల కాయిన్ ఉంది. ఆడుకుంటూ...ఆ కాయిన్ ను నోట్లో పెట్టుకుంది. అది కాస్తా..గొంతులో ఇరుక్కపోయింది.
ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపిన యువకుడికి లాటరీ విధానం ద్వారా ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లి చేశారు గ్రామపెద్దలు.. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది
దేశంలో అత్యధిక భాషలు మాట్లాడే జిల్లాగా బెంగళూరు రికార్డు సృష్టించింది. ఈ జిల్లాలో అత్యధికంగా 107 భాషలు మాట్లాడుతున్నారు.
కరోనా కట్టడికి కర్నాటక ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
పోలీసుల కంటపడకుండా తప్పించుకునేందుకు కర్ణాటకకు చెందిన నటి, వ్యాపారి సోనియా అగర్వాల్ బాత్ రూమ్ లో దాక్కున్నారు.
కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం యడియూరప్ప బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.
మైసూర్ సమీపంలో ఓ కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ జరిగింది.
కన్నడ డ్రగ్స్ కేసులో హీరోయిన్లకు ఉచ్చు బిగుసుకుంటోంది. కన్నడ హీరోయిన్లలో సంజన, రాగిణిలు డ్రగ్స్ తీసుకున్నట్టు FSL రిపోర్టులో తేలింది.
తాము మరణించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఓ కుటుంబం లేఖ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.