Home » Karnati Rambabu
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
Attack On Karnati Rambabu : దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఛైర్మన్ రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీపీ.
లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన
దుర్గగుడిలో పనిచేసే ఎన్ఎమ్ఆర్, కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం...
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.
జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
Durga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.