Home » Karthik Gattamneni
మిరాయ్ టీజర్ విడుదలైంది.
తేజ సజ్జ మిరాయ్ సినిమా విడుదల వాయిదా పడింది.
‘హను-మాన్’ మూవీ భారీ విజయంతో మంచి జోష్లో ఉన్నాడు తేజ సజ్జ
‘హను-మాన్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తేజ సజ్జ సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ చేయబోయే కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
యోధుడిగా మారబోతున్న తేజ సజ్జ. కార్తీక్ ఘట్టమనేనితో చేయబోయే సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదుర్స్.
'ఈగల్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.21 కోట్లు జరిగినట్లు చర్చ జరుగుతోంది. మరో రూ.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేసి ఈ సినిమా హిట్ కొడుతుందా?
స్టార్ హీరోల సినిమాలకి థియేటర్లలో టికెట్ ధరల మోత మోగుతుంటే.. రవితేజ ఈగల్ సినిమాకి టికెట్ రేటు పెంచకుండానే విడుదల చేస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మాస్ మహరాజా రవితేజ జనవరి 26న బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈగల్ మూవీ టీమ్ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది.
టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా లాగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్..