Home » KCR
మీ ప్రభుత్వాన్ని పడేసే అవసరం మాకు లేదు. మీ ప్రభుత్వంలోనే ఎంతోమంది గుంపు మేస్త్రీలు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ నివాళి అర్పించారు.
BRS Water War : కృష్ణా, గోదావరి జలాల వినియోగం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతూ.. నీటి పోరు యాత్రలకు సిద్ధమవుతోంది.
కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.
పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం.
మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది
భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.