Home » KCR
ఇది యెడ్డి తెలంగాణ కాదు.. టైగర్ తెలంగాణ
కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.
ఉద్యమం లాగా మనం ఎగిసిపడకపోతే, మనల్ని మనం కాపాడుకోకపోతే ఎవరూ మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెట్టుకోండి..
హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళం.
అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఫాంహౌస్లో దాక్కున్నారని.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
నీళ్ళ విషయంలో తెలంగాణకి ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు బాల్క సుమన్.
ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని..
తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ జరిగింది.
ప్రాజెక్టుల విషయంలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.