Home » KCR
మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్న మల్లారెడ్డి.. ఎంజాయ్ చెయ్యాలని కామెంట్ చేశారు.
బీఆర్ఎస్ టార్గెట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు.
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.
తెలంగాణ తల్లి చాకలి ఐలమ్మ లాగా ఉంటుందని ఆశించాం. తెలంగాణ తల్లి మన అమ్మలాగా ఉండాలని అనుకున్నాం.
మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందని, హోంశాఖ ఇవ్వాలని కోరినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ ను ప్రభుత్వం మార్చింది.
సాగర్ ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు?నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కు కేటాయించే ఛాంబర్ ను మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. ఓ చిన్న చాంబర్ ను కేసీఆర్ కు కేటాయించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.