KCR Chamber : అసెంబ్లీలో కేసీఆర్ చాంబర్ మార్పు..

అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చాంబర్ ను ప్రభుత్వం మార్చింది.